Psychologically TOUGHNESS makes person overcome all obstacles and shortcomings towards reaching and "staying" at destination.

మనిషికి మాత్రమే పరీక్షలు ఉంటాయి . 
మానుకి పరీక్ష ఉండదు . 
పరీక్షా సమయముకు మానసిక సంసిద్ధత అనేది అలవరచుకోవాలి . 
దానికి "రెచ్చగొట్టినప్పుడు ఓర్పు" మరియు "మానసిక క్రమ శిక్షణ " అనేది సాధన చేయాలి . 

Comments