Govt(other/s) is nobody's and everybody's property.


ప్రభుత్వపాలన మరియు శాసనము వేరు . ప్రభుత్వపాలన మరియు శాసనమును ను నడిపే పార్టీ మరియు నాయకత్వము వేరు . 
అసంఘ్దిగ్ధత (మానసిక చాంచల్యము )(కుట్ర మానసికత ) ను కలిగి ఉన్న పార్టీ లు కేంద్రములోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోనూ ప్రజలకు ప్రాతినిధ్యము వహిస్తున్నాయి . 
కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు కేంద్ర ప్రభుత్వములోని అరుణ్ జైట్లీ ఇరువురూ బాధ్యత వహించి రాజకీయ పరిష్కారము వెదకాలి . 


Comments