O common people ! Pl.know difference between being true and prevailing true. Prevailing true is important which is Indian national congress.

ఒకే ప్రశ్నకు ఒక సారి నకారాత్మక సమాధానము మరియొక సారి సకారాత్మక సమాధానము కలిగి ఉండటము అనేది మూడింట రెండు వంతులు ప్రజలకు అర్ధము అవ్వదు .
అయితే అలా జరగటము సహజము .
ఎందుకంటే ఒకే ప్రశ్నకు మొదటి సారి ఉండేది (కనిపించేది ) మరియు తరువాతి సారి నిలిచేది .
---------
ఉదాహరణకు ఒక నకారాత్మక ప్రశ్నకు నకారాత్మక సమాధానము ఇస్తే సకారాత్మక సమాధానముగా నిలుస్తుంది . మరియు అదే నకారాత్మక ప్రశ్నకు సకారాత్మక సమాధానము ఇస్తే నకారాత్మకముగా నిలుస్తుంది .
అలాగే ఒక సకారాత్మక ప్రశ్నకు నకారాత్మక సమాధానము ఇస్తే నకారాత్మక సమాధానముగా నిలుస్తుంది .
మరియు అదే సకారాత్మక ప్రశ్నకు సకారాత్మక సమాధానము ఇస్తే సకారాత్మక సమాధానముగా
 నిలుస్తుంది .
-----------
కనుక ఉండేది కన్నా నిలిచేది ముఖ్యము .


Comments

Popular posts from this blog

Future is bright for all.