Because prevailance of truth(power) is inclusive-mindset "by divisive-mindset".




కత్తికి కత్తి అనేది సమాధానముగా ఎలా నిలుస్తుంది ? అయితే ఆలా  "కనిపిస్తుంది ". 
హింసను హింస పెట్టటము ను అనేది నేరము . 
అయితే హింసను హింస పెట్టటము అనేది సక్రమతగా "కనిపిస్తుంది" . 
"హింసకు హింస యొక్క హింస " అనగా సామాజిక (మానసిక ) బరితెగింపు వలన హింసను తనంతట తానుగా ఆత్మ హత్య చేసుకునేలా చేయాలి . అందుకు జ్ఞానముకు ఓర్పు మరియు ఆలోచన తోడు కావాలి . 
అప్పుడే విజయము లభిస్తుంది . 
----------
మతోన్మాద శక్తులకు మరియు భూస్వామ్య శక్తులకు పరిష్కారము విప్లవము కాదు . 
ఎందుకంటే సమాజము అనేది నిత్య చలన జగత్తు . 
నిత్యచలన జగత్తులో విప్లవము కోరే వారు వ్యవస్థకు అనుకూలముగా ఉంటూ అందులో భాగస్వామ్యము కలిగి ఉంటూ వ్యవస్థ మార్పు కోరుతూ ఉంటే సమాజము అనేది నిత్యచలన జగత్తు కనుక అంతిమములో 
అనగా ప్రస్తుత అంత్య కాలము దాటిన తరువాత మార్పు చేసి సత్యము(అధికారము ) లో  విజయము 
సాధించిన వారు గా నిలుస్తారు . 



Comments

Popular posts from this blog

Future is bright for all.