We should strive for Indian national congress strength. Or else we will be made to strive for Indian national strength by Indian national congress strength. That's all. Truth is simple.

నీవు ఏకత్వము (ఒకటి ) కు కృషి చేస్తున్నప్పుడు నీ ప్రత్యర్థి భిన్నత్వము (రెండు ) కు కృషి చేయడము సహజము . ఈ రెండూ సహజాలే .
అయితే సహజాలకు సహజము ఉండకపోవడము అసహజము .
-------------
అంటే ఏకత్వము (ఒకటి ) కు మరియు భిన్నత్వము (రెండు ) కు రెండింటికి భిన్నత్వము (రెండు ) గా అనగా
 సూన్యత (సున్న ) కు కృషి చేయడము వలన ఏకత్వము (ఒకటి ) అనేది నిజమైన ఏకత్వము గా నిలుస్తుంది .
అదే భారత జాతీయ కాంగ్రెసు యొక్క అంతర్గత ప్రజాస్వామ్యము కలిగిన నిజమైన ఏకత్వము (ఒకటి ).  

Comments