Ignorance is poison and crime. So a human being first social duty is to have personally right character(feeling). Personally right character(feeling) means that one should be right with wrong and wrong with right. Because wrong knows that it is wrong to itself and other/s which is right. And right doesn't know that it is not right in eighth quarter. That is why a human being first duty in society is to inculcate personally right character. Academicians must note or get lost if they ignore about personally right character. That's all.

అజ్ఞానము(నేరము ) అనేది విషము .
---------
తప్పుతో ఒప్పుగా మొదటగా ఉండాలి . ఎందుకంటే తప్పు అనేది తనకు తాను తప్పు అని తనకు తెలుసును. మరియు తప్పు అనేది తనలో తాను ఒప్పు అని ఇతరులు తెలుసుకోవాలి .
కనుక తప్పుతో మొదటగా ఒప్పుగా ఉండటము అనేది మానసిక నైతికత .
---------
అలాగే ఒప్పుతో తప్పుగా మొదటగా ఉండాలి .ఎందుకంటే ఒప్పు అనేది తన అష్టమ స్థానములో తాను తప్పు గా మారుతానని తెలియదు .
కనుక ఒప్పుతో  మొదటగా తప్పుగా ఉండటము అనేది మానసిక నైతికత .
---------
పైన తెలిపిన పాయింట్లు అనేవి వ్యక్తిగత మంచి శీలము కలిగిస్తాయి .
మనిషికి ఉండేవి అలాగే జంతువులకు మరియు యంత్రములు ఉండనివి ఏమంటే వ్యక్తిగత మంచి శీలమే .
కనుక విద్యార్థులకు మొదటి పాఠము ఏమంటే వ్యక్తిగత మంచి శీలము.
తరువాత పాఠము ఏమంటే మంచి గుణము అనగా ఒప్పుగా ఉంటూ తప్పుకు తప్పుగా ఉండుట .
చివరి పాఠము ఏమంటే కరుణ రసము కలిగి ఉండటము ద్వారా ఇతరులకు హింసకు వ్యతిరేకముగా భయము మరియు ప్రతి హింసకు వ్యతిరేకముగా వీరత్వము కలిగించుట .


Comments