Below words are "my" words. Are these words inconsistent ? Of course my appearance is inconsistency. But one should bear my inconsistent appearance. Because I can't cheat myself as I am true self-knowledgeable but not self-ignorant.
నీలో ఉన్నది నేను కనుక నిన్ను నీవు నీ చేత నీలో ఉన్న చెడు (అసంఘ్ధిగ్దత ,అసాంఘికత మరియు సంక్లిష్ట విరోధము ) ను స్వయం నిర్మూలన కొరకు నేను కలయిక చేసుకుంటే అప్పుడు నీలో ఉన్న నాకు మరియు నాలో ఉన్న నాకు మధ్య హింస ఉండదు .
---------
నిజమైన ఆత్మ జ్ఞాని తనకు తాను జ్ఞానిగా అజ్ఞానులైన ఇతరుల మధ్య నిలవాలని అనుకోడు .
అందుకే నిజమైన అత్మ జ్ఞాని తపన అంతా ఇతరులందరినీ నిజమైన ఆత్మ జ్ఞానులుగా నిలపాలని తాను అజ్ఞానిగా "కనిపిస్తాడు ".
-----------
మిడి మిడి జ్ఞానము వలన తాత్కాలిక శాంతి కలుగును . కనుక మిడి మిడి జ్ఞానమును గౌరచించాలి .
మిడి మిడి జ్ఞానముకు మిడి మిడి జ్ఞానముగా ఉండటము నేర్చుకుంటే శాశ్వత శాంతి అందరికీ కలుగుతుంది . నిజమైన జ్ఞానమును నమ్మాలి .
-------------
కేవలము బలవంతుడు మాత్రమే బలహీనుడిలో ఉన్న బలహీనతకు బలహీనతగా ఉండటము ద్వారా బలహీనుడిని మరియు తనను బలవంతులుగా నిలుపగలడు .
అయితే బలవంతుడు బలహీనుడి పైన ఆధిపత్యము చేస్తాడు .
అలా అని బలహీనుడు బలవంతుడిని నమ్మకపోవటము వలన బలవంతుడిగా నిలువగలడా ? కాదు కదా !
--------------

Comments