AVOID IMITATION OF OTHER/S atleast at every next. It is personality dwarfness. Start practising to.believe self in self. Late.PM Indira Gandhi asked MPs to vote as per their "CONSCIENCE( which is to believe self in self)" during Indian president election then. Avoid cheating your conscience even though it is harmful to other/s by changing topic. Develop your own sensible mindful voice so that your personality grows.
అనుకరణ అనేది మొదటగా చేసినా ప్రతి తరువాతగా ఎట్టి పరిస్థితిలోనూ చేయవద్దు .
ప్రతి ఒక్కరూ తమ వృత్తి భావనలో ఆలోచన (పేరు ) అనేది ప్రొద్దున నుండి సాయంత్రము వరకు కలిగించుకొని వృత్తిని ఎంజాయ్ చేయడము సాధన చేయాలి .
సాయంత్రములను మరియు వారాంతపు సెలవు దినములను "ప్రవృత్తి " అనగా "కల్పన సినిమా కథలు చర్చించుకోవడము " కలిగి ఉండటము ద్వారా ఎలాగూ ఎంజాయ్ చేస్తున్నాము కదా !

Comments