"Ambiguity of ambiguity by ambiguity" at "adamancy for adamancy to adamancy" solves both ambiguity and adamancy. Isn't it ?

అండర్ వరల్డ్ మాఫియా అనగా "సంక్లిష్టత అయిన విరోధులు" లేదా "వైరుధ్యముతో నిండిన సంక్లిష్టత ".
      ఈ నిర్వచనమును తిరిగి బాగా విశ్లేషణ చేస్తే అండర్ వరల్డ్ మాఫియా అనేది ప్రస్తుతము ప్రపంచములో ప్రతి ముగ్గురిలో ఇద్దరు(అరాచక వాదులు మరియు నియంతృత్వ వాదులు )(అంటే ప్రజాస్వామ్య వాదులుగా కనిపిస్తున్న వారు )  గా ఉన్నారు . 

Comments