Then how can political leaders be responsible to belowsaid lack of personally-good character ?

ఒక వ్యాపారికి ఇంకొక వ్యాపారి మాత్రమే శత్రువు .
ఒక ఆడ దానికి ఇంకొక ఆడది మాత్రమే శత్రువు .
ఒక భారతీయ పోలీసుకు ఇంకొక భారతీయ పోలీసు మాత్రమే శత్రువు .
అయితే వ్యాపారులు సమాజము పట్ల ,ఆడ వారు తమ మగ వారి పట్ల మరియు భారతీయ పోలీసు వారు తమ నేరస్తుల పట్ల కూడబలుక్కోవడము అనేది జరుగుతున్నది .
తద్వారా వ్యాపారులు నిర్మూలన చేయవలసిన సామాజిక(మానసిక ) రుగ్మతలు , ఆడ వారు నిర్మూలన చేయవలసిన కుటుంబ మనస్పర్థలు-వ్యభిచారము -విడాకులు మరియు భారతీయ పోలీసు వారు నిర్మూలన చేయవలసిన నేరముల రేటు అలాగే కొనసాగుతూ ఉంది . 

Comments