Profession(mind) inculcation is meant to earn name and respect for self(sensible mindful voice). If student self doesn't obey his father's self,how can student obey other's professional.self ?

తండ్రి తన వృత్తిలో సంపాదన చేసుకున్న పేరు (ఆలోచన ) మరియు గౌరవము అనేది నిలుపకుండా ఆ వృత్తిని వదిలి పెట్టి ఇంకొక (ఇంజినీరింగ్ ) వృత్తిలోకి తన సంతానము వెళ్లినా అక్కడ (ఆ ఇంజినీరింగ్ వృత్తిలో ) పేరు మరియు గౌరవము సంపాదన చేసుకొనుట అసాధ్యము .
--------
తనలో ఇంజినీరు జ్ఞానము స్వతహాగా ఉంటే తప్పించి ఇంజినీరింగ్ డిగ్రీ సర్టిఫికెట్ వలన మరియు /లేదా ఇంజినీరింగ్ జ్ఞానము వలన ఏ వ్యక్తి ఇంజినీరు గా నిలువలేడు. దానికి కారణము వంశ జన్యు శాస్త్రము ప్రకారము అది అసాధ్యము . 

Comments