Purpose of cinema or media/job interview is to make ambiguity as ambiguity again.

ఎదుటి వ్యక్తిని /ఇతరులను తక్కువగా అంచనా వేయటము అనేది వాడుకునే వారి గుణము .అయితే వాడుకునే వారు విశ్వాసులుగా కనిపిస్తారు .
ఎదుటి వ్యక్తిని /ఇతరులను సరిగా అంచనా వేయటము అనేది విశ్వాసుల గుణము . అయితే విశ్వాసులు వాడుకునే వారీగా కనిపిస్తారు .
--------------
రాజకీయాలలో రాణింపు ఉండాలంటే మాట నిలకడ లేనట్లుగా కనిపించాలి . ఎందుకంటే ఇతరులను మరియు తనను మాట నిలకడ ఉన్న వారిగా నిలుపుకోవాలి . కారణము ఆలోచన నిలవాలి కనుక .
వృత్తి /వ్యాపారాలలో రాణింపు ఉండాలంటే మాట నిలకడ ఉన్నట్లుగా కనిపించాలి . ఎందుకంటే ఇతరులను మరియు తనను మాట నిలకడ లేనట్లుగా నిలుపుకోవాలి . కారణము వృత్తి నిలువదు కనుక . 

Comments