So parents should avoid being "natural to natural of natural" which is unnatural.

ప్రతి తల్లి మరియు ప్రతి తండ్రి తమ సంతానమును ఇంజినీరో లేక డాక్టరో చేయాలనుకోవడము సహజము .
అయితే ఇంజినీరు మరియు /లేదా డాక్టరు ప్రతి ఒక్కరిలో సహజముగా ఉండటము కూడా అంతే సహజము అన్న విషయము ప్రతి ఇంజినీరు /డాక్టరు మరచిపోరాదు .

Comments