NONLINEARITY must be complexed with consistency against adverse questions. Pl.note that there is lot of difference between NONLINEARITY and "consistency against adverse questions". One will find difference only if his mind is applied on his word.

బలవంతుడు బలహీనుడి మీద ఆధిపత్యము కలిగి ఉండటము అనేది సహజ న్యాయ సూత్రము .
అయితే ఆ సహజ న్యాయ సూత్రము యొక్క లక్ష్యము ఏమంటే బలహీనుడి లో ఉన్న బలహీనత నిర్మూలన జరుగుట .
అంటే బలహీనతకు బలహీనతగా కనిపించుతూ బలముకు బలముగా ఉండుట .

Comments