Man is supposed make self as seasoned. Otherwise he/she will be made so by other/s. Truth is simple which is complex of complex to complex.
ప్రశ్నించే ప్రజలు కత్తి పదును కలిగి ఉంటే పాలించే ఇతరులు (ప్రభుత్వము ) కూడా అంతే కత్తి పదును అలవరచుకుంటే ప్రశ్నించే ప్రజలు నిర్మూలన చేయబడతారు .
ప్రశ్నలోనే సమాధానము ఉంది .
అయితే ప్రతి వ్యక్తి తనను తాను పరీక్షకు నిలుపుకుని విజయము సాధించాలి .
అదీ గమ్యము .
ప్రశ్నలోనే సమాధానము ఉంది .
అయితే ప్రతి వ్యక్తి తనను తాను పరీక్షకు నిలుపుకుని విజయము సాధించాలి .
అదీ గమ్యము .
Comments