IF EAR-SENSE OF HUMAN .BEING BY NAME BECOMES DEAF, THEN PERSONAL INCOME AND SELF-EARNINGS WILL BECOME LOW(POOR). So.........

విజయవాడ నగరములో సత్యనారాయణ పురం రాజన్ కిళ్లీ షాపు దగ్గరలో శేషాద్రి అనే పేరు కలిగిన వీధి చివరి ఒక పాల వ్యాపారి
  తాను 365 రోజులు రోజుకు 8 గంటలు కష్టపడుతున్నా సరిపడే ఆదాయము మరియు దాని వలన పేరు -డబ్బు సంపాదన కలగటము లేదు అని ఆతని దగ్గరకు నేను వెళ్ళినప్పుడు చెప్పాడు .
    అయితే నా తిరకాసు మాట ఏమంటే అతడు తనతో ఇతరులు అంటున్న మాటలు శ్రద్ధగా విని వాటిని ఆలోచన చేయటము లేదు . అందువలన అతడికి సరిపడే ఆదాయము మరియు దాని వలన పేరు -డబ్బు సంపాదన కలగటము లేదు . ఇది నా మాట (ఆలోచన ). 

Comments