You have to be in your self at the ultimate(the end of the end).Or else you will be made so by other/s later. No question of self-ignorance and adamant-mind in mature society. This is my order.

ప్రకృతి కి వికృతము అనేది సహజము .
అయితే వికృతమును మరింత వికృతము చేయగలిగే శక్తి వ్యక్తి తన 16 సంవత్సరముల తరగతి గది మానసిక క్రమశిక్షణ ద్వారా ప్రకృతికి సంపాదన చేసి పెట్టాలి .
లేనిచో ధనము మరియు వృత్తి అనే రెండింటి ద్వారా సమాజములో ఇతరులు ప్రతి వ్యక్తిలోని ప్రకృతి ని తిరిగి ప్రకృతిగా చేస్తారు . 

Comments