You are created as reverse being elite.But you are not being so by lack of mind application on your heart. So you have become slave and infidel among other/s. My point is that you have to live as your being but not other's being. Are you ? If not,when and whether you will be so ?

భయము మరియు వీరత్వము కలిగి ఉండీ అధిగమించకుండా భయముగా మరియు వీరత్వముగా జీవిస్తే ఇతరులకు తన వలన కరుణ(జాలి ) కలుగుతుంది . అది సామాజిక (మానసిక ) నేరము .
అలా కాకుండా భయము మరియు వీరత్వము కలిగి ఉండీ అధిగమించి కరుణతో జీవిస్తే ఇతరులకు తన వలన భయము మరియు వీరత్వము కలుగుతుంది . అది సామాజిక (మానసిక ) విధి .
----------
మాటలు అపౌరుషేయముగా ఉంటే ఇతరులకు పౌరుషము కలుగ చేస్తాయి .
మాటలు పౌరుషముగా ఉంటే ఇతరులకు అపౌరుషేయము కలుగ చేస్తాయి .

Comments