Sentences may be in question form,analytical form,statement(subjectivity/objectivity) form. If everybody knows these three forms of sentences formation,then self-knowledge gets evolved among all.

దేహమే దేవాలయము .
కనుక ప్రతి ఒక్కరు తన దేహములో ఆలోచన(మాట ) కలిగించుకోవాలి .
అలా కలిగించుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇతరులతో మాట (ఆలోచన ) లాడేటప్పుడు ఇతరులలో పని భావన కలిగించ గలిగితే అందరిలో ఆలోచన (మాట )(హృదయము ) పెరుగుతుంది . 

Comments