The only social issue in this world is being unable to be self about what is being said by self. One can hear so many number of morals. And one can tell so many number morals. But one should be listening self-discrete morals to make other/s about his self and should be telling socially-unexposed morals towards making name(personality) for self and other/s.
ఓ మానసిక సంక్లిష్టత లేని మూర్ఖ మేధో వర్గము అయిన పత్రికల వారూ ,టీవీ చానెళ్ళ వారూ మరియు నక్సలైట్ వర్గాల వారూ ! అక్రమత ఉంది -ఉంటుంది -ఎందుకు ఉండదు ? మీలాంటి మానసిక సంక్లిష్టత లేని మూర్ఖ మేధో వర్గము కు వ్యతిరేకముగా అక్రమత ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండరాదు ?
అక్రమత కు తనకు తాను సక్రమత అని ఎంత తెలుసో తాను ఇతరులకు అక్రమత అని అంతగా తెలుసు .
అయితే సక్రమత కు తనకు తాను సక్రమత గా లేకపోవడము ఎంత అక్రమతో తెలియదు .
కనుక మాట అనేది సునిశిత శృంగారము అనగా అది విన్న వారికి అక్రమత కు వ్యతిరేకముగా భయానకము మరియు ఆలోచనలేని హింస కు వ్యతిరేకముగా వీరత్వ హింస కలిగించ గలిగితే సహజసిద్ధముగా అక్రమతను మరియు ఆలోచన లేని హింస ను నిర్మూలిస్తుంది .
-------
మాట ఉండగా చట్టబద్ధ పాలనకు బల ప్రయోగము ఎందుకు కావాలి ?
మాట అంటే నలుగురి సమాజములో ఆలోచన(సునిశితత్వము) మరియు పేరు(వ్యక్తిత్వము ) కలిగి ఉన్న చట్టము అని అర్ధము కదా !
మాటే మంత్రము . దానికి మనసే బంధము . ఈ సమతే ఈ మమతే మంగళ వాద్యము . ఇది కళ్యాణము
కమనీయము జీవితము . .......

Comments