Cinema never makes namefuls(sensibles) public as nameless(senseless) as is being done by newspapers and tv channels. Cinema never makes fine thinkers as extremists as is being done by newspapers and tv channels. Cinema never makes self-beings as self-less quacks as is being done by universities,newspapers and tv channels. SO CINEMA IS PERMANENT IN SOCIETY. BUT NAMELESS,AMBIGUOUS AND SELF-LESS PERSONALITIES IN CINEMA AND PUBLIC ARE NOT PERMANENT. Cinema has changed itself into universal. Cinema now is on both silver screens and Internet. Cinema is sense for sense. Cinema is name for name. Cinema industry will be recognised as industry status by govt as soon as cinema industry evolves nameful(accountable in expenditure and income) in production and exhibition. Until then, cinema distribution will be insecure(unaccouned in both investment and income) from both producers and audience.

సినిమా అనేది సమాజముకు ఎంత గొప్పదో నేను చెప్పాలి .
1. సినిమా అనేది చూసే సమాజముకు / ప్రేక్షకులకు మరియు చూపించే దర్శకులకు ,రచయితలకు మరియు నటులకు నలుగురి సమాజములో పేరు (వ్యక్తిత్వము ) కలిగిస్తుంది నలుగురి సమాజములో వ్యక్తిత్వము (పేరు ) లేని వారికి దాని విలువ తెలియదు .
2. సినిమా అనేది చూసే సమాజములో / ప్రేక్షకులలో మరియు చూపించే దర్శకులలో ,రచయితలలో మరియు నటులలో సునిశితత్వము (అక్రమత నిర్మూలన చేసే విధముగా భయానకము మరియు ఆలోచన లేని /కలిగించలేని హింసను నిర్మూలన చేసే విధముగా వీరత్వ హింస ) కలిగిస్తుంది .
3. సినిమా అనేది చూసే సమాజములో / ప్రేక్షకులలో మరియు చూపించే దర్శకులలో ,రచయితలలో మరియు నటులలో వృత్తి భావన సక్రమత కలిగిస్తుంది . 

Comments