Dictatorship is needed only against anarchy which is ignorance. If dictator trains his guns against democrats also,then dictators only suffer but not democrats. DEMOCRATIC SPIRIT IS MEANT AS BOTH AGAINST VOICE AND SENSE.

గత కాలపు కొనసాగింపు అనేది రాజనీతిలో ముఖ్యమైన అంశము .
ఎందుకంటే ప్రజలు వేరు . ప్రభుత్వము వేరు . పాలన వేరు .
అయితే ఈ మూడూ ఒకటిగా కనిపిస్తాయి . కాని కాదు .
        అది గ్రహించక పోతే సమస్య ప్రజలకు కలుగుతుంది కాని ప్రభుత్వానికి మరియు పాలకులకు కలుగదు .       ఎందుకంటే వ్యక్తిగతము మరియు దాని అవసరము అయిన భావన వేరు ,సామాజికము మరియు దాని అవసరము అయిన జ్ఞానము వేరు .సామాజిక వ్యక్తిగతము మరియు దాని అవసరము అయిన ఆత్మ వేరు .
        అది తెలియక నియంతృత్వ వాదులు తమను తాము కేవలము అరాచక వాదముకు మాత్రమే  వ్యతిరేకముగా నియంత్రణ చేసుకోలేక ప్రజాస్వామ్య వాదులకు కూడా వ్యతిరేకముగా పని చేయడము వలన రాజకీయముగా నష్టపోయేది నియంతృత్వ వాదులు మాత్రమే కాని ప్రజాస్వామ్య వాదులు కారు .




Comments