We have got collective society in which we all have equal participation towards socio-economic equality. So we should not expose our voice(money) like moral police do now. And we should not organise unlawful assemblies about knowledge which will prevail as mediocrity for lack of name and mind(work) to that knowledge dissemenation. Any social(knowledge) must have work(self) on its other side of coin. And any work(self)(law) must have social(knowledge) on its other side of coin. Pl.note.

మిడి మిడి జ్ఞానము కలిగిన చాగంటి కోటేశ్వర రావు గారూ ! నక్సలైటు అంటే మీరే అని నేను ఆరోపణ చేస్తున్నాను .
ధర్మము అంటే ఒకరు తన డబ్బును రిజర్వ్ బ్యాంకు మరియు ప్రభుత్వ ఆడిటింగ్ శాఖల అనుమతి లేకుండా వదులుకొనుట కాదు .
ఈ మధ్యన రాబిన్ హుడ్ తరహా ధర్మాత్ములు పెరిగి పోయారు దేశములో .
ఎవరిదో డబ్బును తాను(ఇంకెవరో )  మరెవరికో ధర్మము చేయుట అనేది రిజర్వ్ బ్యాంకు "I pay on demand to the bearer" నిబంధన అతిక్రమణ క్రిందకు వస్తుంది .
డబ్బు ఎవరి దగ్గర నుండి ఎందుకు పొందారో దానికి సంబంధించిన పత్రము/లు  మరియు డబ్బు ఎవరికి ఎందుకు ఇస్తున్నారో దానికి సంబంధించిన పత్రము /లు లేకుండా ధర్మము చేయుట దేశ ఆర్ధిక(భావ ) వ్యవస్థను చిన్నాభిన్నము చేయుట అనే నేరము క్రింద లెక్క .
ఆలోచన సరిగా ఉన్నా వృత్తి భావ ప్రకటన సరిగా లేకపోతే ఆ ఆలోచన అనేది నేరము అనిపించుకుంటుంది . 

Comments