Dreams come true as those dreams are dreamt by mahatma(great soul).

మానవ చరిత్రలో రాజ్యాలు ఎక్కువ కాలము ఎందుకు నిలువలేకపోయినాయి ?
అంతిమముగా రామ (జ్ఞాన ) రాజ్యము ఎందుకు నిలువబోతోంది ?
కారణము ఒక్కటే .
ఆదేమంటే గతములో ప్రపంచములో ఉన్న రాజ్యాలు అన్నీ ఏదో ఒక విధముగా భావ పరమైన పీడన సమాజములే .
మహాత్మా గాంధీ మాత్రము ఎటువంటి భావ పరమైన పీడన లేని జ్ఞాన (రామ ) రాజ్యము గురించి కలలు కన్నాడు .

Comments