That means problem of being precise can be solved by pitting it against another problem of being precise for prevailing precise in public domain. Pl.note that society(mind)(psychology) says that an evil person naturally gives birth to another evil person both of whom fight and eliminate themselves against each other.So a good person must inculcate patience against evil person.provocation by just provoking other socially-good provocators. That is cleaning up of corruot(adamant)-mindset and self-ignorant mindset in public life.

నల్ల ధనము గురించి నేను చెప్పాలి .
నల్ల ధనము అనేది వ్యక్తి మరియు /లేదా సంస్థ స్వచ్చందముగా(ఐచ్చికముగా ) వెల్లడించని మరియు /లేదా ఆడిట్(ప్రత్యర్ధి ప్రశ్న ల సమాధానము )  చేయబడని ధనము .
     ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అపరిపక్వ దశలో ఉన్నప్పుడు  ధార్మిక /స్వచ్చంద సంస్థలకు ఇవ్వడము ద్వారా ప్రభుత్వమే పన్ను మినహాయింపు ఎలా పొందాలో /పొందవచ్చో తన చట్టాల ద్వారా చెపుతుంది.
     దానిని అలుసుగా తీసుకుని పన్ను ఎగవేతదారులు చట్టబద్ధముగా పన్ను మినహాయింపు పొందుతూ ఉంటారు .
     అంటే ప్రభుత్వమే దాని వలన నల్ల ధనము వృద్ధి చేస్తుంది .
      అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది పరిపక్వము చెందిన ప్రస్తుత దశలో పన్ను ఎగవేత దారుల మద్దతుతో అసాంఘికులు /వారి రాజకీయ పార్టీలు అధికారములో ఉంటాయి కనుక అసాంఘికుల(అజ్ఞానుల ) (జ్ఞానులుగా కనిపించే వారు ) పాలనలో పన్ను ఎగవేత దారులు చట్టబద్ధముగా పన్నులు చెల్లించక మరియు ప్రభుత్వ పధకాలకు ప్రభుత్వ వ్యయము సరిపోక అసాంఘికులైన(అజ్ఞానులైన ) వారి పార్టీల పాలన అనేది దానికదే నిర్మూలన అనేది జరుగుతుంది .
      తద్వారా అంతిమముగా భారత జాతీయ కాంగ్రెసు అధికారములోకి వచ్చి పన్ను ఎగవేతను నిర్మూలన చేసి ప్రభుత్వ వ్యయము అనేది సక్రమము చేస్తుంది . 
    

Comments