Summer heat is not supposed to be in our civilised lives anymore.
వేసవి కాలము ఎండ తీవ్రతను అధిగమించేందుకు "రోడ్డు మీద ద్వారా పనులు చేసే కార్మికులు /ఉద్యోగులు" తమ పనివేళలలో మార్పులు కోరవచ్చు .
ఉదాహరణకు ఉదయము 6.30 గంటలకు పని ప్రారంభించి మధ్యాహ్నము 11 గంటలకు పని ముగించాలి .
తిరిగి సాయంత్రము 4 గంటలకు పని ప్రారంభించి 7. 30 గంటలకు పని ముగించాలి .
ఉదాహరణకు ఉదయము 6.30 గంటలకు పని ప్రారంభించి మధ్యాహ్నము 11 గంటలకు పని ముగించాలి .
తిరిగి సాయంత్రము 4 గంటలకు పని ప్రారంభించి 7. 30 గంటలకు పని ముగించాలి .
Comments