Anyhow man wants to be man at last and at the ultimate.Anyhow woman wants to be woman at last and at the ultimate.
విడాకులు అనేవి స్త్రీ అడుగుటకు మరియు పురుషుడు అడుగుటకు చాలా తేడా ఉంది.
స్త్రీ విడాకులు కోరితే ఒంటరిగా ఉండకుండా తిరిగి తాను వివాహము చేసుకోవాలంటే ఆ చేసుకోబోయే పురుషుడికి ఆ స్త్రీ తిరిగి తనను విడాకులు కోరదు అని గ్యారంటీ ఏముంది ?
స్త్రీ అనేది వెనుక చక్రము .
పురుషుడు అనేది ముందు చక్రము .
పురుషుడు విడాకులు కోరితే ఒంటరిగా ఉండకుండా తిరిగి తాను వివాహము చేసుకోవాలంటే ఆ చేసుకోబోయే స్త్రీ కి ఆ పురుషుడు సామాజిక భద్రత(భాధ్యత కలిగి ఉండటము అనే ఒప్పుకోలు ద్వారా ) కలిగిస్తున్నాడు కనుక ఆ స్త్రీ నుండి తిరిగి ఆ పురుషుడు విడాకులు కోరే అవకాశము తక్కువ.

Comments