In Indian cities and world cities,civic corporations councils will have natural.adversity with city/district universities councils. How can ruling party and general public will have natural adversity among themselves ?

     అధికారములో ఉన్న తెలుగు దేశము పార్టీ వారు వై ఎస్ ఆర్ సి పి వారి ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తున్నారని చేస్తున్న ప్రచారములో పస మరియు అర్ధము లేదు .
      ఎందుకంటే అరాచక పార్టీ అయిన వై ఎస్ ఆర్ సి పి ఎమ్మెల్యేలు మరియు వారి నియోజక వర్గ అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వముకు వ్యతిరేకముగా ఎమ్మెల్యేలుగా ఉంటే కుదరదు కనుక అధికార పార్టీలోకి మారుతున్నారు . దానిలో నాకు తప్పు ఏమీ కనపడటము లేదు .
       ఏ అధికార పార్టీ నుండి అయినా సరే ప్రభుత్వముకు వ్యతిరేకముగా పని చేసే పార్టీలోకి మారితే ప్రజలకు  మరియు అభివృద్ధి కి ప్రతిబంధకము ఉంటుంది కాని "ప్రజల కోసము ఉండే ప్రభుత్వము ను వ్యతిరేకించే పార్టీనుండి అధికార పార్టీలోకి మారితే ప్రజలకు మరియు అభివృద్ధికి ప్రతి బంధకము ఎలా ఉంటుంది ?
         వై ఎస్ ఆర్ సి పి వారు ఇక ఈ విషయమై నోరు మూసుకోవాలి . 

Comments