You can't fill up 100% space in bottle. So any physical thing must have space for spirit which means being as not and not as being "to substantiate physical thing and its truth(power) in reality".

అన్నీ తెలిసి పోవడము కూడా ఒక జ్ఞాన సమస్యే .
ఎందుకంటే ఇంక తెలుసుకోవలసినది ఏముండదు కదా !
-------------
విద్యుత్తు ప్రవాహము మరియు నీరు ప్రవాహము జరగాలంటే కొంచెము అయినా ఎక్కువ -తక్కువ తేడా ఉండాలి కదా !

Comments