This is my point to common people in India.
ఎండా కాలములో ఎండలు ఉంటాయి -ఉండాలి -ఎందుకు ఉండవు ? సముద్రము ఎండాకాలములో తన నీరును వేడెక్కించుకుని ఆవిరిగా మార్చి మేఘాలు వర్షా కాలముకు పండించాలి కదా !
-------------
అయితే ఎండాకాలములో ఎండలు ఉన్నా ఎండలు మనిషి జీవితములో ఉండరాదు .
--------------
వర్షాకాలములో వర్షాలు ఉంటాయి -ఉండాలి -ఎందుకు ఉండవు ?
--------------
అయితే వర్షాకాలములో వర్షాలు ఉన్నా వర్షాలు మనిషి జీవితములో ఉండరాదు .
---------------
శీతాకాలములో చలి ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
---------------
అయితే శీతాకాలములో చలి ఉన్నా చలి మనిషి జీవితములో ఉండరాదు .

Comments