Just by speaking knowledgeable self-word/s,an self-ignorant can't be knowledgeable. Word has its own special Swaram(fine sense).

మాటలకు ముఖము మరియు దాని ప్రత్యేకమైన స్వరము ఉంటుంది .
 అజ్ఞాని తన అతితెలివితో జ్ఞాని మాటలను పలికితే జ్ఞాని కాలేడు -కారాదు- ఎలా కాగలడు ?
అజ్ఞాని అజ్ఞానము గానే మొదట పలకాలి .
అజ్ఞాని జ్ఞానిగా పలకడము అనేది నటన మరియు తప్పు అంటారు .

Comments