What I mean to convey public is that one has to include reverse. Otherwise he/she will be made to be reverse by other/s in course of time. And one should not "appear(feel) to include reverse" as was done by Adi sankaracharya,swami vivekananda,netaji subhas chandra bose,shaheed bhagat singh,Nara chandra babu naidu and narendra modi". Appearing as inclusive-sense in divisive-mind is suicidal and socially-criminal.

ఆది శంకరాచార్యా ! తమరు వేదముకు భాష్యములు వ్రాసినా తమరి తరువాత వచ్చిన ప్రపంచ ప్రజలు ఇప్పటివరకూ ఆత్మజ్ఞానులుగా ఎందుకు తేలలేదు ?
స్వామీ వివేకానందా ! తమరు చెప్పిన మాటలు తమరు తు చ తప్పకుండా ఆచరించారా ? మరియు తమరు చేసినవి అడిగితే చెప్పారా ?
నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ! తమరు ఆయుధ పోరాటము ద్వారా వలస పాలకులకు వ్యతిరేకముగా పోరాడారు కాని ఏనాడైనా క్విట్ ఇండియా అని మహాత్మా గాంధీ మాదిరిగా భారత ప్రజలకు పిలుపు ఇచ్చారా ?
షహీద్ భగత్ సింగ్ ! తమరు బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకముగా యుద్ధము చేశారు కాని ఏనాడైనా స్వతంత్రత అంటే భాద్యత అని మీరు ఎరిగినట్లుగా ప్రవర్తించారా ?
నారా చంద్రబాబు నాయుడూ ! తమరు చెడుకు వ్యతిరేకముగా ఉన్నారు కాని తమలో ఏనాడైనా చెడు(మంచి కి మంచి ) ను తమలో కలుపుకో గలిగారా ?
నరేంద్ర మోడీ ! సామాన్యుల కుటుంబము అంటే ఆత్మ జ్ఞానులుగా కనిపిస్తూ మరియు ఉంటూ జీవించే కుటుంబము అని భావించకుండా ఇతర సామాన్యుల కుటుంబములను వెక్కిరించే విధముగా ప్రధాన మంత్రి అయ్యారు సరే . అయితే సామాన్యుడు ప్రధాన మంత్రి అయినప్పుడు మరి "ఆ సదరు ప్రధాన మంత్రి సంతానము అయిన మీ సంతానము" సామాన్యులుగా జీవించాలి కదా !

Comments