Being one,two,three and four is itself prevailing as one which means different-to-different,same-to-same and reverse-to-reverse.

"బుద్ధ ధర్మము మాదిరిగా క్రైస్తవ ధర్మము కూడా భారత దేశము నుండి వెళ్లిపోవాలి . " అనే మాట వ్రాసిన
 వాల్ పోస్టరును నేను ఈ రోజు చూశాను .
దానికి నా తిరకాసు మాట ఏమంటే " బుద్ధ ధర్మము భారత దేశములో పుట్టింది కనుక భారత దేశము నుండి వెళ్ళిపోయింది . అయితే క్రైస్తవ ధర్మము మరియు హిందూ ధర్మము అనేవి భారత దేశములో పుట్టలేదు కనుక భారత దేశము నుండి వెళ్ళిపోవాలని అని అడగటము నేరము ."

Comments