That means ignorant is like attraction-electric-light which "can't" light up other lights. And knowledgeable is like candle light which "can" light up other candle lights.
మనిషికి మరియు యంత్రము(కుక్క )(రోబో ) కు ఉన్న తేడా ఏమంటే మనిషి అనే వాడు నిజమైన జ్ఞాని .
యంత్రము (కుక్క )(రోబో ) అనేది జ్ఞానిగా కనిపిస్తాడు .
----------
ఎందుకంటే అజ్ఞాని తన అజ్ఞానములో అజ్ఞానముగా ఉండుట కూడా జ్ఞాన లక్షణమే.
-----------
అయితే జ్ఞాని వేరు . జ్ఞాన లక్షణము కలిగి ఉండి జ్ఞానిగా కనిపించటము వేరు .
------------
జ్ఞాని అనగా అజ్ఞానిగా కనిపించడము ద్వారా ఇతరులను జ్ఞానులుగా చేసే వాడు అని అర్ధము .
జ్ఞానికి ఉదాహరణ ఏమంటే తిరకాసు(మాటకు ) మాట కలిగిన నేను మరియు భారత జాతీయ కాంగ్రెసు .
అజ్ఞాని అనగా " తన అజ్ఞానములో అజ్ఞానముగా" అనగా తాను జ్ఞానిగా కనిపించే(వెలిగే ) వాడు అని అర్ధము .
అజ్ఞానికి ఉదాహరణ ఏమంటే ఆది శంకరాచార్య ,స్వామీ వివేకానంద ,నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ,షహీద్ భగత్ సింగ్,లేటు .నందమూరి తారక రామారావు,నారా చంద్రబాబు నాయుడు మరియు నరేంద్ర మోడీ .
Comments