So solve drug-mind or extreme-thinking by physical,psychological,social,spiritual and sensible planes. Being "insane of insane" to insane two-thirds world people appears as insane but is not being so if your mind is applied on my mind again. God is unknown as every believer and/or rationalist agrees. Does that mean every believer and/or rationalist should be idol worshipper Hindu or no-idol worshipper Muslim or human worshipper Christian or "believer in known" scientist only. This is very important to all faithfuls,rationalists and non-complex persons in this complex world.
ప్రపంచములో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఉన్న "అతి ఆలోచన లేదా మత్తు మైండ్ " కు పరిష్కారము ఏమంటే "అతి ఆలోచన " ఉన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ప్రతి మూడవ వ్యక్తి "అతి ఆలోచన " ఉన్నట్లుగా "కనిపించడమే' !
కనిపించే దానిని కేవలము గౌరవించకుండా నమ్మడము చేసే వారిని "అతి ఆలోచన " లేదా "మత్తు మైండ్" కలిగిన వారు అంటారు . అటువంటి వారు "గుట్కా ,సిగరెట్ ,మద్యపానము మరియు మాదక ద్రవ్యాలు " తీసుకోవడము ద్వారా తమలో ఉన్న "మత్తు మైండ్ " కు తిరిగి మత్తు కలిగించడము ద్వారా విరుగుడు కలిగించుకుంటున్నారు .
మంచిదే ! దాని వలన మత్తుకు మత్తు కలిగి విరుగుడు ఉపశమనము పొందగలుగుతున్నారు .
అయితే దీర్ఘ కాలములో సదరు ఉపశమనము కాస్తా దీర్ఘ రోగముగా అనగా రక్త లేదా చర్మ సంబంధిత రుగ్మతలుగా అనగా బిపి ,గుండె జబ్బులు మరియు కాన్సరు రుగ్మతలుగా మార్పు చెంది మనుషులను మనుషులుగా జీవింప చేయకుండా చేస్తున్నాయి .
తద్వారా పెద్ద వయసు వారు చిన్న వయసు మానసికతతో మరియు చిన్న వయసు వారు పెద్ద వయసు మానసికతతో వ్యతిరేక జీవనము ,తక్కువకు ఎక్కువగా అనగా భట్రాజుల జీవనము మరియు ఎక్కువకు తక్కువగా సంకుచిత జీవనము అనే మూడు విచిత్ర జీవనములు గడుపుతూ ఉన్నారు .
కనుక నేను నా బ్లాగ్ పోస్టుల ద్వారా "వ్యతిరేకతకు వ్యతిరేకతగా" ,"వ్యతిరేకత యొక్క వ్యతిరేకత కు వ్యతిరేకత అనగా సూటిదనము గా" మరియు "సూటి దనము గా" నా ఆలోచన (మాట ) లు ఉంచుకోవటము జరుగుతోంది .
-----------

Comments