Media means information. That information must be complexed to make it as self-knowledge. That self-knowledge need be discussed with other/s to make it as mindful voice.

మీడియా వారు తెలియచేసే సమాజములో మానసిక రోగుల గురించిన కధనములు చూసినప్పుడు నాకు మీడియా వారి మీద జాలి మరియు అపహాస్యపు నవ్వు రెండూ కలుగుతాయి .
ఎందుకంటే మీడియా వారే ప్రస్తుతము పరిపక్వ సమాజములో మానసిక రోగులు .
మానసిక రోగులు సమాజములో మానసిక రోగుల మీద కథనములు చూపించి నప్పుడు అపహాస్యపు నవ్వు  సహజముగానే కలుగుతుంది కదా ! కలుగదా ?

Comments