Vote for telangana rashtra Samiti in present Hyderabad municipal elections even though Indian national congress is contesting elections..

ఎందుకు ప్రస్తుత హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి హైదరాబాద్ లో వోటర్లు అందరూ వోట్ వేయాలి అంటే ప్రస్తుత ప్రపంచ సమాజములో రాజకీయ ఎన్నికలు అన్నీ మీడియా ద్వారా ప్రచారము మీద ఆధారపడి పని చేస్తున్నాయి కనుక ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకముగా ఉపప్రాంతీయ పార్టీలకు వోట్ వేస్తే ప్రాంతీయ వాదముకు మరియు మీడియా వాదముకు వ్యతిరేకముగా తీర్పు చెప్పినట్లు అవుతుంది అని నా మాట .

Comments

Popular posts from this blog

Future is bright for all.