Tv channels managements are creating havoc by enforcing their own agenda on public.

టీవీ చానెళ్ళు అనగా ఆబ్జెక్టివిటీ .
మొబైల్ ఫోను అనగా సబ్జెక్టి విటీ.
ఇంటర్నెట్ అనగా సబ్జెక్టివ్ ఆబ్జెక్టివిటీ .
--------
ఈ మూడింటిలో టీవీ చానెళ్ళు  అనేవి హిందూ(నేటివిటి ) సమాజముకు వాటిపై అదుపు లేకపోతే ఎంతో హాని కలుగచేస్తాయి -చేస్తున్నాయి -ఎందుకు కలుగచేయవు ?
ఎందుకంటే టీవీ చానెళ్ళు అనేవి అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని ప్రాంతాలలో జరుగుతున్న వ్యవహారాలపై ఎప్పటి కప్పుడు ప్రత్యక్షముగా చూడగలుగుతున్నారు కనుక టీవీ చానెళ్ళ వారు వారి వ్యక్తిగత ఎజెండాను అమలు జరిపే అవకాశము బాగా ఉంది . 

Comments