If woman thinks that her husband is vagabond,then there will no use for herself,her home and her society if she simply accuses her husband. Solution is in wife becoming husband to her husband being wife. Every court judge and lawyer who is hearing family issues should remember my thesis.

అభియోగము అనేది జ్ఞానము గా నిలువదు .
విలువ అనేది మాత్రమే జ్ఞానముగా నిలుస్తుంది .
-------
న్యాయము(వాదన ) అనేది న్యాయము(వాదన )!గా నిలువదు .
నీతి మాతమే న్యాయము(వాదన ) గా నిలుస్తుంది .
--------
కోపము అనేది కోపముగా నిలువదు .
అదుపున్న దాడి అనేది మాత్రమే కోపముగా నిలుస్తుంది .
---------
మాట అనేది మాటగా నిలువదు .
మాటలో పేరు సునిశిత్వము మాత్రమే మాటగా నిలుస్తుంది .
----------



Comments