If cherukoori ramoji rao revealed that his life goal is receiving padma vibhushan from govt,govt would have given much earlier by congress people. Anyhow ramoji rao an anti-establishment person receiving padma vibhushan from an anti-establishment govt head will be dishonour for anti-establishment. Ramoji rao! Social sense is very fine which kills social voice by itself. Your clever business is making padma vibhushan institution die by itself.That is all I want to say about honour to anti-establishment person for sense of establishment.
చెప్పొద్దూ ! పద్మ అవార్డుల అంశము లో చెరుకూరి రామోజీరావు గారికి మరియు ఈ సంవత్సరము భారత ప్రభుత్వము వారు తన చేతితో ఇచ్చే మిగతా వారికి ఉన్న కీర్తి కాంక్ష గురించి ఒక మాట చెప్పాలి.
కీర్తి జీవితము అనేది పొంది నిష్క్రమణ చేసే అంశము కాదు .
కీర్తి జీవితము అనేది తనకు ఇతరులు "ఇవ్వకపోయినా" తనకు తాను పేరు కలిగి ఉండి తద్వారా తాను అందరి ఇతరులకు కీర్తి కలిగించే అంశము అని కుహనా జ్ఞానులు గ్రహించాలి .

Comments