You and your others may call me magician(wonder-maker) or psychologist or policeman or screen director. But I am not. I am just myself in myself for betterment of yourself and your others self.

        రూపము లేదా కనిపించుట అనగా మొదటి వ్యక్తి అజ్ఞాన కోణమును తరువాతి వ్యక్తి తన జ్ఞాన నేత్రముతో గ్రహించి మొదటి వ్యక్తిని ఏమార్చుట .
        అందరి ఇతరుల యొక్క  తమలో ఉన్న అజ్ఞానమును తామే నిర్మూలన చేసుకుని జ్ఞానులుగా నిలిచే  విధిలో భాగముగా  నేను అందరి ఇతరులకు "అజ్ఞానిగా కనిపిస్తాను -కనిపించాలి -ఎందుకు కనిపించను"?
        కనుక నేను (అజ్ఞానిగా ) కనిపించేది ఇతరులను చారిలో  వారిగా నిలుపుట అనే నా విధిలో  
భాగముగా మరి నా "అందరి" ఇతరులు (అజ్ఞానములో జ్ఞానిగా మరియు జ్ఞానములో అజ్ఞానిగా )
కనిపించేది నా దృష్టిలో వారి (వ్యక్తిగత వాడుక మనస్తత్వము) కొరకు మాత్రమే  కాని సామాజికము కొరకు కాదు "కదా " !
 -----------------
        అంటే రూపము (కనిపించుట) లో రూపము(కనిపించుట) కు రూపము (కనిపించుట) అనగా గుణము (నిజము )(జ్ఞానము ) బహిర్గత పరచుట .
        అదే నేను ప్రతి రోజూ చేసేది .
-----------------
ఎందుకంటే నేరము(దెయ్యము)కు నేరము(దెయ్యము ) పట్టాలి .
మరియు రోగము(దైవము )కు  రోగము (దైవము ) పట్టాలి .
అంతిమముగా మనిషిలో మనిషి నిలవాలి.

       
       
     
     
       



Comments