If you mix all philosophies,that all-mixture of philosophies will collide and divide by themselves into true-nature. Who are you to decide about invisible god and any religion even though you may have right and duty to be religious and invisible super-human power called god? As there is heart has its heart within itself,let that heart within decide its decision. So secularism and religious intolerance by those in power are,have to be and will be "always" ignorance. It doesn't matter whether Indian national congress or BJP is secular and religious tolerant while in power or in opposition. What matters most is both INC and BJP have right and duty towards voter public to enlighten about secularism,religious tolerance and their constitutional mention and guarantees have nothing to do with Indian governance but with respective people's interpretation of secularism,religious tolerance and constitutional guarantees. No majority or minority community can't claim or ask about their personal(religion) in public as one can't show his religious(mind) character(feeling) to other but can only be felt by other.

కలిపికొట్టు కావేటి రంగా కాలింగ్ !
హిందువు రక్తము రంగు ఎరుపే . మహమ్మదీయుడి రక్తము రంగు ఎరుపే .
క్రైస్తవుడి రక్తము రంగు ఎరుపే .
భౌతికముగా ఒకటే అయినప్పుడు మానసికము అనేది భౌతికము నుండి వచ్చింది -నిలుస్తుంది కనుక ఒకటే కావాలి -అచుతుంది -ఎందుకు కాదు ?
కనుక మతపరమైన అంశముల గురించి ప్రభుత్వము లో ఎవరు ఉన్నా ప్రభుత్వములో ఉన్నంత వరకు అజ్ఞానులే . మత పరమైన అంశముల గురించి ప్రభుత్వములో ఉన్న ఎవరైనా చేయగలిగిందేమీ లేదు మరియు ఏమైనా చేద్దామనుకున్నా అజ్ఞానులు చేసేది నడువదు -చెల్లదు .
అయితే సామాజిక-మానవతా వాదముగా మార్పు చెందని సామ్రాజ్య వాద ప్రజాస్వామ్యములో కేవలము మైనారిటీ మతము పేరు(బుజ్జగింపు) లేదా మెజారిటీ మతము పేరు (బుజ్జగింపు) వాడుకుని అధికారములోకి రావాలని-నిలవాలని ప్రయత్నము కేవలము విఫల యత్నముగా మిగులుతుందని స్వతంత్ర భారత దేశము నిర్మాణము చేసిన రాజకీయ నాయకులకు బాగా తెలుసు కనుకనే భారతావని అనేది హిందూస్తాన్  అయినప్పటికీ లౌకిక వాద దేశము గా స్వతంత్ర భారత రాజ్యాంగములో స్పష్టముగా ప్రవచించబడినది.
ఎందుకంటే అజ్ఞాని మాట నడువదు -చెల్లుబాటు కాదు కనుక .
ఎందుకంటే మత పరమైన అంశములలో ఇది చదివే నీవు(వోటరు)  నీకు అయినా ఉపయోగపడేంత జ్ఞానివి లేదా నీవు ఇతరులకు ఉపయోగ పడేంత జ్ఞానివి కనుక .
---------------
ఎల్లకాలమూ మతము విషయములో సామాజిక -మానవతా వాద ప్రజాస్వామ్యములో నీవు నీకు మరియు
ఇతరులకు ఉపయోగ పడవు మరియు ఇతరులు నీకు ఉపయోగపడరు .
కనుక మతోన్మాదుల ఉచ్చులో నీవు(వోటరు ) ప్రస్తుత సామాజిక -మానవతా వాద ప్రజాస్వామ్యములో పడుతున్నావంటే అది నీ (వోటరు ) మానసిక బలహీనత /రుగ్మత /తప్పిదము అవుతుంది -అవ్వాలి -ఎందుకు కాదు ?
What can religion do to you if you can't help yourself regarding your mind weakness,illness and criminality?
What can you do to religion if religion(God) can't help itself regarding its protection?
ఇంతకీ నేను మతము విషయములో చెప్పొచ్చేదేమిటంటే దైవము(మతము)ను కాపాడే ప్రయత్నము ప్రతి ఒక్క నిజమైన మత విశ్వాసి వదిలి పెట్టగలుగుతాడని ప్రతి ఒక్క అన్య మతస్తుడు ఆశా వాదముతో భూమి మీద జీవించాలని నేను పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నాను -ఉంటాను -ఎందుకు ఉండను ? 
---------------





Comments