Name consistency in public sense gives success in power(truth). And I am,has to be and will be successful in power(truth).

మనిషి మనిషిగా నిలవాలంటే భక్తి అనేది ఆలోచనగా ఎదగాలి .
అక్రమతకు మరియు అనైతికతకు అధికారము(సత్యము ) లో అంతిమ విజయము అనేది ఎలా కలుగుతుందో నాకైతే అర్ధము కాదు .
నిరాశావాదులు నాకు వివరించాలి .
పెద్దగా ఉన్నవాడు మొదటగా చిన్నగా ఉన్నా తరువాత ( అంతిమము) గా పెద్దగా ఉండాలి -ఉంటాడు -ఎందుకు ఉండడు ?
పెద్దగా ఉన్నవాడు అంతిమముగా  పెద్దగా ఉండి చిన్న వారిని (వారిలో వారి యొక్క వారితో చిన్నగా అనగా)  పెద్దగా చేస్తాడు -చేయాలి -ఎందుకు చేయడు ? 

Comments