Avoid ego. Deep inside social ignorance,social knowledge exists.But one has to apply his sense(name) on his profession.Avoid workless roaming and excessive mindless work.

సమాజములో చెడు(ill),ఆకర్షణ(attraction), అతి(ultra) రెండూ ఎప్పుడూ ఉంటాయి -ఉండాలి -ఎందుకు ఉండరాదు ?
అంటే నేను చెడుకు మరియు అతికి మద్దతు ఇస్తున్నానని కాదు .
----------------
అయితే మనిషి తన విచక్షణ మరియు బరితెగింపు లేమి కలిగి ఉండటము ద్వారా చెడును,ఆకర్షణను
మరియు అతిని వాటంతట అవే నిర్మూలన చేసుకునేలా వాటిని (చెడును మరియు అతిని ) కలుపుకునే మనస్తత్వము అలవరచుకోవాలి.

Comments