If any scientist/researcher working in any public field wish to obey veda(standard),he/should DESIST FROM EXPOSING AGAINST ETERNAL-BELIEVERS(media)(police)(underworld mafia)." Adusu thokkanela! Kaalu kaduganela ! " is also scientific way of socio-psychological growth.
సమాజములో అన్ని రంగాలలో వాటి వాటి శాస్త్రవేత్తలు /పరిశోధకులు పని చేస్తున్నారు కదా ప్రతి రోజూ .
అయితే సదరు శాస్త్ర వేత్తలు భారత జాతీయ కాంగ్రెసు మూలభావము అయిన "20 మంది యొక్క కచేరీ "ని ఎందుకు నమ్మటము లేదు ?
ఏదో రాజకీయాలు అంటరానివి అన్నట్లు మాటలాడుతున్నారు .
రాజకీయాలు పవిత్రము . అయితే రాజకీయాలలో అన్ని (మంచి మరియు చెడు ) సామాజిక -మానసిక అంశాలు కలుస్తాయి -కలవాలి-ఎందుకు కలువరాదు?
మానసిక విచక్షణ లేక సమాజములో తన ఆలోచన (పేరు ) బరితెగించాలని కోరుకునే ప్రతి "మేధావికి/శాస్త్రవేత్తకు /పరిశోధకుడికి" మాత్రము సమాజము తగిన బుద్ధి చెప్పింది -చెపుతుంది -చెప్పాలి కదా !
--------------------------------------
భజ గోవిందం ! భజ గోవిందం ! గోవిందం భజ "మూఢమతే "!
నీవు కనుక్కున్న ప్రతి శాస్త్ర పరిశోధనా ఫలితమును నీ చుట్టూ ఉన్న 20 మంది తో నీ ముఖముతో వివరించడములో కొరవడిన బుద్ధి విచక్షణ అనేది సమాజములో ఆయుధమును నమ్మే ఫ్యూడల్ సామ్రాజ్య వాదులతో బరితెగించి టీవీ మైకుల ద్వారా ,బహిరంగ సభల ద్వారా మరియు నీ పేరు మీదుగా విడియో సిడిలు పంపిణీ ద్వారా చేయడము ద్వారా నీ చావు ను నీవే బలవంతము చేసుకుంటున్నావు .
-------------
కనుక కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి వారు తమ తప్పిదము అయిన సామాజిక బరితెగింపును గుర్తెరగాలి .
సామాజిక బరితెగింపు అనేది సామ్రాజ్య వాద ధోరణి .
సత్యము అనేది 20 మందిలో పుడుతుంది కనుక 20 మందిలో నడిచి అంతిమము లో 20 మందిలో గిట్టి శాశ్వతము గా నిలిచిపోతుంది .
కనుక సన్యాసము అనేది వ్యక్తిగతము నుండి సామాజికము (జ్ఞానము ) కు ఎదగాలి .
ఒక వైపు సామాజిక బరితెగింపు మరొక వైపు సన్యాసము ఉన్నాయంటే ఏ పామరుడికి అయినా తన సామాజిక విధి భోధపడుతుంది .
జయేంద్ర సరస్వతి గారూ ! మహాత్మా గాంధీ గారు పామరుడే ! అయితే ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ
ను వెంటవేసుకుని తిరిగాడు . అదీ ఆయన ఇతరులకు నేర్పిన "ఆలోచన లోని నైతికత".
ఆయన సన్యాసము చేయలేదు . మరియు అలా అని పండితుడు కాదు .
మహాత్మా గాంధీ ఆలోచన అనేది జ్ఞాన పరమైన త్యాగము కాని జ్ఞాన పరమైన బరితెగింపు కాదు .

Comments