So folks! Be subjective in every word of your public reporting. Your precise mind by hand must be able to go on eliminating other's infidelity(ambiguity). Democracy means that 1.Be self in your work. 2. Go on speaking with other/s until his regression,chavunism,pessimism and escapism vanish. And 3. Believe in other's word as much as you believe in your word. Democracy appears as anarchy. Democracy is optimism by pessimism. Democracy is sense and belief as much as in.yourself and other/s around you. Word is name,you and other. Word is being between three parties ever but appears as between two parties.
నీ ప్రత్యర్ధి అనే వాడు పది మంది ఉన్న ఈ బహుజన సమాజములో తప్పనిసరిగా తయారు అవుతాడు నీ భావ వ్యక్తీకరణ వలన . అది సహజము .
ములాఖాత్ లో నీ ప్రత్యర్ధి ని గౌరవించటము అనేది మొదటగా చేయవలసిన పని.
నీ ప్రత్యర్ధి బలమును నీ బలముగా చేసుకోగలిగే విధముగా నీ మానసిక శక్తిని "సరిపడినంత"
సంక్లిష్టత గా పెంచుకోగలగాలి .
సదరు మానసికమైన సరిపడినంత బలిమి(టూల్స్ ) ద్వారా నీవు ఈ బహుజన(అదే ! సరిగా అర్ధము చేసుకోలేని నిరాశావాదుల భాషలో చెప్పాలంటే ఆటవిక ) సమాజములో సత్యవంతుడిగా అనగా నీ పనిలో నెంబరు ఒకటిగా "తేలాలి ".
ఫ్యూడల్ (సామ్రాజ్యవాదులు ) ప్రభువులు వారి అతి హృదయము (ఆలోచన ) అనే మానసిక వైకల్యము వలన ఆయుధమును గౌరవించడము దాటి ఆయుధమును నమ్మడము చేస్తారు కనుక నెంబరు ఒకటిగా కనిపించి బలవన్మరణము పొందుతారు .
జ్ఞాన (సామాజిక ) ప్రజాస్వామ్య వాదులు వారి సరిపడినంత హృదయము (ఆలోచన) అనే మానసిక శక్తి వలన ఆయుధమును కేవలము గౌరవించి వారి ఆలోచనాయుత మానసిక భావ వ్యకీకరణ ద్వారా సమాజములో వారి పేరు మీదుగా నెంబరు ఒకటి(సత్యవంతుడు)(అధికారము ) లో విజయముగా నిలుస్తారు -తేలుతారు .

Comments