Everybody has mind-police within self.Take care.Be careful.
ప్రపంచములో మూడింట రెండు వంతులు ప్రజలు ఇంకా అమెరికన్ ప్రజాస్వామ్యము ముసుగులో ఫ్యూడల్ భావజాలము లేదా అరాచక భావజాలము లో పీడన చేయబడి రకరకాల మానసిక వ్యాధులతో భాధ పడుతున్నవారే .
కనుక మాటలు వినే సమయములో లేదా చెప్పే సమయములో బుద్ధి విచక్షణ లేకుండా పోనీలే కదా అని వినటము లేదా చెప్పటము చేస్తే వాటికి లీగల్ గా బైండ్ అయినట్లే .
కనుక మాటలు వినే సమయములో లేదా చెప్పే సమయములో బుద్ధి విచక్షణ లేకుండా పోనీలే కదా అని వినటము లేదా చెప్పటము చేస్తే వాటికి లీగల్ గా బైండ్ అయినట్లే .
Comments