Can a mango tree wish/dream to yield coconuts? Can a banyan tree wish/dream to yield mangoes? My order comes from sixth level of social sense.So public can't set my order aside even though Indian judiciary,Indian police and Indian media may set my order aside.

      ఇంటర్మీడియట్ కోర్సుకు వచ్చిన ప్రతి విద్యార్ధి యొక్క తల్లి తండ్రులు ముఖ్యముగా గుర్తుంచుకోవలసిన విషయము ఏమనగా కేవలము ఇంజినీర్ లేదా డాక్టరు లేదా ఐ ఎ ఎస్ /ఐ పి ఎస్ అధికారి లేదా లాయర్ మాత్రమే సమాజములో అత్యున్నత గౌరవ స్థానములో జీవించటము లేదు అని గ్రహించాలి .
       మరియు తమ పిల్లలు తమ /వారి జీవితాంతము తమను మించి పోవాలని లేదా తమ అదుపు ఆజ్ఞ లలో జీవించాలని అనుకోరాదు .
       తమ పిల్లలు తమ లాగే తమ వృత్తి /వ్యాపార సంబంధిత ఉన్నత విద్య పట్టా పొందాలని మరియు తమ వృత్తిని సమాజములో "మరింత మెరుగుగా "ముందుకు తీసుకు వెళ్లాలని తల్లితండ్రులు ఆశించాలి .
      అదే సామాజిక -న్యాయ ధర్మము . 

Comments