After cyclic-reciprocation in word-sense is selfish-mind which should stay in word-sense. Word(sense)(thought) is selfish thing which must stay selfish at the ultimate. How can anyone give away his thought(heart)(sense)(word) to other/s without affixing his/her name to that thought(heart)(sense)(word)? Word is name-specific even though used by other/s to change their mind/s into nameful(thoughtful).

నరుడికి ప్రతి రోజూ కలిగేది ఆలోచనాయుత సక్రమ వృత్తి భావన .
అయితే నరుడిలో ఉన్న దెయ్యము /దానవుడు /దైవము కు మాత్రమే ఘోష ఉంటుంది .
అందుచేత ఓ కోయ రాజులూ ! నర ఘోష ఏమిటి ? మరియు నర ఘోషకు యంత్రము/తాయత్తు ఏమిటి ?
------------------
నాగ దోషము అనేది కూడా లేదు .
ఎందుకంటే నాగ దేవత అనేదే "ప్రస్తుత పరిపక్వ" సమాజములో మనిషికి దోషము .
కనుక ఓ కోయరాజులూ ! నాగ దోషము అనేది ఏమిటి ? మరియు నాగ దోషముకు యంత్రము /తాయత్తు ఏమిటి ?

Comments