5 Senses exist for self and other but not just for self.

కళ్ళు ఉన్నవి చూసి చూపించడానికి .
అందరూ చూసినది చూపించడము లేదు మరియు చూపించినది చూడటము లేదు .
-----------
నోరు -చెవులు ఉన్నవి విని వినిపించటానికి .
అందరూ విన్నది వినిపించటము లేదు మరియు వినిపించినది వినటము లేదు .

Comments